తెలుగు వార్తలు » heroine sana khan
బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ ఆశ్చర్యకర నిర్ణయం ప్రకటించింది. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక వ్యాఖ్యలతోకూడిన లేఖను పోస్ట్ చేసింది. తన జీవితంలో అత్యంత కీలకమైన విషయం గురించి చెబుతున్నానని.. కొన్నేళ్లుగా తాను సినీ పరిశ్రమలో ఉన్నానని, అభిమానుల ఆశీర్వాదాల