తెలుగు వార్తలు » heroine samantha ruth prabhu
మా బంధం ఏయేటికా ఏడు బలపడుతోంది. రెండేళ్ల యానివర్సరీ.. పదేళ్ల ‘ కథ ‘ కి ప్రతిబింబం.. చైతూ ! నీ వెంటే నేనూ.. అంటూ అందాల నటి సమంత తన ఇన్స్టా గ్రామ్ లో పేర్కొంది. సమంత, నాగ చైతన్యల వివాహబంధానికి నిన్నటితో రెండేళ్లు పూర్తి అయ్యాయి. 2017 అక్టోబరు 6 న వీరి మ్యారేజ్ గోవాలో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. నాటి తమ పెళ్లి తాలూకు ఫో�