తెలుగు వార్తలు » Heroine Roles
నిజానికి ఈ పాత్రలో ముందుగా హీరో గోపీచంద్ ను సంప్రదించినట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే చివరికి ఆ పాత్ర రానా ముందుకు వచ్చింది. గోపాల గోపాల మూవీలో బాబాయ్ వెంకటేష్ తో నటించిన పవన్ తాజాగా అబ్బాయ్ రానాతో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే ..