తెలుగు వార్తలు » Heroine Role
జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనిపై అఫిషియల్ ప్రకటన రావడంతో నందమూరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాకు..