తెలుగు వార్తలు » Heroine Richa Gangopadhyay Gots Married
లీడర్, మిరపకాయ్, మిర్చీ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రిచా గంగోపాధ్యాయ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన ఈ భామ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. హయర్ స్టడీస్ కోసం వాషింగ్టన్ వెళ్లిన ఈ భామ అక్కడ తన సహ విద్యార్థి అయిన జో�