తెలుగు వార్తలు » Heroine removed Balayya
బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడ రవీంద్ర రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్లుగా మలయాళ బ్యూటీలు ప్రగ్యా మార్టిన్, పూర్ణ ఎంపిక అయ్యారు.