తెలుగు వార్తలు » Heroine rejects Pawan
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ రెండు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అందులో పింక్ రీమేక్ ఒకటి కాగా.. క్రిష్ దర్శకత్వంలో మరొకటి. చారిత్రాత్మక చిత్రంగా క్రిష్ మూవీ తెరకెక్కుతుండగా.. పండుగ సాయన్న పాత్రలో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో