తెలుగు వార్తలు » Heroine Rasi Khanna
విక్టరీ వెంకటేష్ యాక్టీవ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఈయన ఎనర్జిటిక్‌గా ఉంటూ.. ఎదుటివారిలో ఉత్సాహం నింపుతారు. ఇక చైతూ సైలెంట్‌గా పంచ్‌లు విసురుతూంటాడు. కాగా.. వీరిద్దరూ కలిసి కాంబోగా రచ్చ చేసిన సినిమా ‘వెంకీ మామ’. 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇందులో మామగా వ�