తెలుగు వార్తలు » Heroine Rashmika respond IT raids
తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె వాపోయింది. “గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక. తాజాగా.. మహేష్ బాబుతో, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది. ఈ సినిమా వి�