తెలుగు వార్తలు » Heroine Rashmika Mandanna Kissed by One of her Fan and Ran Away Video Viral
ప్రస్తుతం హీరోయిన్ ‘రష్మికా మందన్న’ చేతినిండా సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తోంది. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్ కొట్టిన ఈ భామ.. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలాగే కర్నాటకలోని ఆమె ఇంట్లో ఐటీ దాడుల వ్యవహారం కూడా గత కొద్ది రోజుల ముందు హీట్ పుట్టించింది. కాగా ప్రస్తు�