తెలుగు వార్తలు » Heroine Rashmika Mandana
ఇన్‌స్టా లైవ్‌లో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన 'భీష్మ' గురించి కూడా టాపిక్ రావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు..