తెలుగు వార్తలు » Heroine Rakul Preeth Singh says precautions to fans
కరోనాతో జాగ్రత్త.. ఇంటి నుంచి బయటకు వెళ్లకండంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో రకుల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల మేమందరం.. షూటింగ్స్ ఆపేసి ఇంట్లోనే..