తెలుగు వార్తలు » Heroine Rakul
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా జిమ్‌లో గడిపే హీరోయిన్ ఎవరు అంటూ రకుల్ ప్రీత్ పేరు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఒకరు. పిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయరు. తాను వ్యాయామం చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చే�