తెలుగు వార్తలు » Heroine Radhikaa Sarathkumar
ఇటీవల కాలం లో లేడీ విలన్ అవసరమైతే అందరికి గుర్తొచ్చే మొదటిపేరు వరలక్ష్మీ శరత్ కుమార్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ పెట్టింది పేరు..
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఈ షో గుర్తుంది కదా..! బాలీవుడ్‌లో.. అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగ�