తెలుగు వార్తలు » heroine Raai Laxmi
ప్రముఖ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ఇంటి విషాదం చోటుచేసకుంది. ఆమె తండ్రి రామ్ రాయ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాయ్ లక్ష్మి.