తెలుగు వార్తలు » Heroine Purna Escaped From Kidnap Plan
హీరోయిన పూర్ణను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.