తెలుగు వార్తలు » Heroine Priya Anand
తన లవ్ స్టోరీలపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ ప్రియా ఆనంద్. దగ్గుబాటి రానా నటించిన 'లీడర్' సినిమాలో నటించిన ప్రియా ఆనంద్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. లీడర్ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్స్..