తెలుగు వార్తలు » Heroine Pranitha news
కరోనా వైరస్ లాక్‌డౌన్ వేళ పలువురు సెలబ్రిటీలు సామాజిక సేవ చేస్తోన్న విషయం తెలిసిందే. చాలామంది ఇంట్లో వంటలను చేయించి నిరాశ్రయులైన వారికి అందిస్తున్నారు. మరికొందరేమో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూట గడవని వారికి, రోజువారీ కూలీలకు తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50కుటుంబాలకు లక�