తెలుగు వార్తలు » Heroine pair provide hotel for quarantine
కరోనావైరస్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు చాలా మంది తమ ఉదారభావాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ కరోనాపై పోరులో మేమున్నామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నారు