తెలుగు వార్తలు » Heroine Niveda Thomas
ఈ సినిమాలోని 'అపూర్వ అనే క్రైమ్ నవలా రచయితగా' కనిపిస్తానని తెలిపింది. అలాగే ఓటీటీ కోసం వర్క్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, మంచి నటిగా గుర్తింపు ఉంటే చాలని చెప్పుకొచ్చింది. ఇక విలన్‌గా చేసే అవకాశం వస్తే చేయడానికి సిద్ధమేనని...