తెలుగు వార్తలు » heroine niharika
ఈ చెత్త మెంటాలిటీ మారకుంటే.. మనం ఎప్పటికీ ఎదగలేమంటూ యాంకర్ రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలు వేసుకునే బట్టలకు మించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయంటూ.. ఓ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది. విషయమేంటంటే..? రీసెంట్గా సీనియర్ యాక్టర్ నాగబాబు అమ్మాయిల డ్రెస్సింగ్ విషయంలో మద్దతు తెలి�