తెలుగు వార్తలు » Heroine Neha Solanki
‘ఆర్ఎక్స్ 100’తో హీరోగా పరిచయమైన కార్తికేయ… మంచి దూకుడుతో.. సినిమాలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నాని సినిమాలో విలన్‌గా కనిపించి అలరించిన.. కార్తికేయ.. తాజాగా.. చేసిన చిత్రం ’90 ML’. దీనికి శేఖర్ దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించింది. తాజాగా.. ఈ సినిమా ట్