తెలుగు వార్తలు » Heroine Nayanthara get Married soon
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయట. త్వరలోనే వీరిద్దరూ ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ ద్వారా ఒక్కటవబోతున్నారు. గత కొంత కాలంగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధం ఇప్పుడు పెళ్లిగా మారనుంది. ఈ ఏడాది చివరిలోనే వీరి వివాహం ఉందని.. అది కూడా డెస్టినేషన్ �