తెలుగు వార్తలు » heroine nandita swetha
ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నందిత శ్వేత. ఈ అమ్మడు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది.
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతున్నారు.