ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతిని.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ భేటీ అయ్యారు. సాధారణంగా నమ్రత.. బయట ఎక్కువగా ఎవరినీ కలవరు. అలాంటిది.. వైఎస్ భారతిని కలవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయమే. కాగా.. కొద్దిరోజుల క్రితమే.. చిరంజీవి వెళ్లి జగన్ కలవడంతో.. అటు రాజకీయంగానూ.. ఇటు సినీ రంగంలోనూ హీట్ పుట్�