తెలుగు వార్తలు » Heroine Naina Ganguly
కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ ఈసారి కాస్త ఎంటర్‌టైన్ చేశారు. వర్మ రూపొందిస్తోన్న బ్యూటిఫుల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్సర్‌గా మారిపోయాడు. హీరోయిన్ నయనా గంగోలి.. స్టేజ్‌పై తనతో ఎవరైనా.. డ్యాన్స్ చేయగలరా అని సవాల్ చేయడంతో వర్మ రెచ్చిపోయాడు. అయితే సాంగ్ మార్చడంతో.. సినిమాలోని సాంగ్ మాత్రమే వేయాలని అడిగి మరీ డ్య�