తెలుగు వార్తలు » Heroine Madhavi Latha Shocking comments ablout her Health
త్వరలోనే నేను చచ్చిపోతా అంటూ టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని ఆమె ఫేస్ బుక్ ద్వారా వెల్లడించడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది. నేను కూడా ‘ప్రేమ’ సినిమాలోని రేవతిలాగా చచ్చిపోతాను అంటూ కామెంట్స్ చేయడం.. ఆమె ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప�