అందాల భామ కీర్తిసురేష్ వచ్చిన అవకాశాలనన్నింటినీ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ భాషల్లో భారీ ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.
కొత్త పెళ్లి కొడుకు నితిన్ వరుస ప్రాజెక్ట్స్ తో తెగ బిజీగా ఉన్నాడు.. పెళ్లి ఇలా అయిందో లేదో.. అప్పటి నుంచి లైన్ గా సినిమాల షూట్లకు అటెండ్ అవుతూ.. తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే ఫిబ్రవరి
Keerthy Suresh Has Chiranjeevi Sister : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మరో సినిమా ‘వేదాళం’ తెలుగు రీమేక్. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు కీర్తి సురేష్ పేరు ప్రచారం సాగింది. అయితే, త�
మహానటి సినిమాతో సావిత్రి పాత్రకు మళ్లీ ప్రాణం పోసింది కీర్తీ సురేష్. అప్పటివరకు నేను శైలజ, నేను లోకల్ లాంటి సినిమాల్లో సదరు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ.. మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసి నటించింది. మహానటితో ఈమె క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లింది. ఈ సినిమా�
66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు ఈ అవార్డులను ప్రకటిం�