తెలుగు వార్తలు » Heroine Keerthy
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది నటి కీర్తి సురేష్. ఇక 'మహానటి' సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లింది. అయితే ఇటీవల కీర్తి బికినీ, లిప్‌లాక్ సన్నివేశాలపై పలు కామెంట్స్ చేసింది. అలాగే ఇటీవలే అందుకు సంబంధించి వచ్చిన సినిమాలు కూడా రిజెక్ట్ చేసిందని..