తెలుగు వార్తలు » Heroine Keerthi Suresh
మహానటి సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సినీనటి కీర్తిసురేష్. అలనాటి తార సావిత్రి బయోపిక్‌తో అందరిని ఆకర్షించింది కీర్తి సురేష్. అనంతరం వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంటూ కీర్తి ముందుకు దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ అందరినీ అలరిస్తోన్న ఈ బ్యూటీ..
66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అవార్డును వెంకయ్య చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిండైన చీరకట్టులో వచ్చిన కీర్తి వేదికపై ఉ�