తెలుగు వార్తలు » Heroine Kajal Agarwal
కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’ మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో