తెలుగు వార్తలు » Heroine Jyothika
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సూర్య సతీమణి జ్యోతిక కూడా సిని పరిశ్రమ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బాండింగ్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. అయితే తమిళనాడులో జ్యోతిక గురించి ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ స్టార్ హీ�