తెలుగు వార్తలు » Heroine for Balayya
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆ మధ్యన విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది.
నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ముందు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.