తెలుగు వార్తలు » Heroine Cheated By Nigerians
సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్నిసార్లు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. ప్రజలు ఏదో రకంగా మోసపోతూనే ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో సినీ సెలెబ్రిటీలు కూడా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే తాజాగా ఓ సినీ హీరోయిన్ ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు వివరా�