తెలుగు వార్తలు » Heroine Archana Shares boyfriend Pic
‘శ్రీరామదాసు’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించిన అర్చన గురించి తెలిసే ఉంటుంది. బిగ్‌బాస్ సీజన్ 1లో కూడా ఆమె గట్టి పోటీ ఇచ్చింది. అలాగే.. పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్.. కొన్ని బలమైన పాత్రలు చేసింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా.. ఆమె బాయ్ ఫ్రెండ్‌తో హ్యాపీగా షికారులు