తెలుగు వార్తలు » Heroine Anushka Shetty
కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క కీలక వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల నుండి కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు..