తెలుగు వార్తలు » Heroine Anushka Marriage
అంతకుముందు వరకూ ప్రభాస్‌తో పెళ్లని వార్తలు క్రియేట్ చేశారు. ఆ తరువాత స్వీటీ ఎవరినో లవ్ చేస్తుందన్నారు. ఇప్పుడు ఓ వ్యాపారవేత్తతో అనుష్క ప్రేమ వ్యవహారం సాగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల పట్ల తాను విసిగిపోయానని..