తెలుగు వార్తలు » heroine alia bhatt launches ed mamma startup for kids
అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అలియాభట్. తాజాగా ఎంటర్ప్రెన్యూర్ పాత్రలోకి అడుగుపెట్టింది.