తెలుగు వార్తలు » Heroine Adah Sharma
సిక్కిం చిన్నది ఆదాశర్మ కొత్త సినిమాకి టైటిల్ కన్ఫాం అయింది. '?' (క్వశ్చన్ మార్క్) అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ టీం. దీనికి సంబంధించి ఇవాళ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు.
సెక్సువల్ ఫేవర్ చేయడం, చేయకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పని కోసం సెక్సువల్ ఫేవర్ చేసేందుకు కొంతమంది వెనకాడటం లేదు. అయినా ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి..