తెలుగు వార్తలు » Heroine about NTR
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి రూమర్లకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఓ హీరోయిన్‌తో ఎన్టీఆర్‌కు రిలేషన్ ఉండేదంటూ అప్పట్లో తెగ పుకార్లు వచ్చాయి. అంతేకాదు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత కొద్ది రోజులకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దీంతో ఎన్టీఆర్