తెలుగు వార్తలు » Heroin Smuggled
ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టబడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంబై తీసుకొస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. ఓడ రేవు దగ్గర వెయ్యికోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం