తెలుగు వార్తలు » Heroin Namitha
“సింహమంటీ చిన్నాడో వేటకొచ్చాడే”..అంటూ బాలయ్య సరసన వయ్యారాలు ఒలకబోసిన బొద్దుగుమ్మ నమిత మరోసారి నందమూరి నటసింహంతో నటించనుందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలుగులో” సొంతం” మూవీలో తొలిసారి మెరిసిన నమిత.. ఆ తర్వాత పలు పాత్రల్లో ఒదిగిపోయింది. క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా సాగిన పాత్రల్లో నటించిన ఈమె