తెలుగు వార్తలు » Heroin Ishwarya Rajesh
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఈ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమిళంలోని