తెలుగు వార్తలు » Heroin Charmi
సినిమా నటనకు దాదాపుగా స్వస్తి చెప్పి.. సినీ నిర్మాణ రంగంలో కో ప్రోడ్యూసర్ అవతారమెత్తిన బ్యూటీ చార్మీ.. ఇక మేకప్ వేసుకోను పో అంటూ తెగేసి చెప్పింది. హీరోయిన్ చాన్స్‌లు తగ్గిపోతే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడ్జస్ట్ కావడం హీరోయిన్లకుండే అలవాటు. కానీ.. ఇక మీదట ఎటువంటి పాత్రలిచ్చినా చేసేది లేదంటోంది. నటించడం మానేసి.. మరి చార్మ�