తెలుగు వార్తలు » Heroin Amy Jackson
సాధారణంగా హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అయితే.. మీడియాకు దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు మీడియాకి అలా కనిపించి వెళ్తూంటారు. కానీ అమీ జాక్సన్ మాత్రం రూటే సెపరేట్ అంటోంది. ప్రెగ్నెంట్ అయిన తరువాత కూడా ఫోటో షూట్‌లు చేస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా అమీ ఒక ఫోటో షూట్ చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోను ఆ�