తెలుగు వార్తలు » HeroAkshaykumar
తన చూపులతో రెచ్చగొచ్చే రష్మీ గౌతమ్.. తన మాటలతో కూడా ఆలోచింపజేస్తుంది. తాజాగా రష్మీ ఓ పోస్టు పెట్టింది. తాజాగా సోషల్ మీడియాకు కుదిపేస్తున్న బాటిల్ కేప్ ఛాలెంజ్ గురించి చెప్పాల్సి పనిలేదు. ఒక బాటిల్‌ను ముందు పెట్టుకుని కాళ్లతో ఆమూతను ఓపెన్ చేయాలి.. ఇదీ బాటిల్ కేప్ ఛాలెంజ్ అంటే. అయితే దీన్ని ఒకరినుంచి మరొకరు విసురుకుంటున�