తెలుగు వార్తలు » Hero Vishwak Sen Funny Comments
యంగ్ హీరో విశ్వక్ సేన్..ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. లాక్ డౌన్ ముందు వచ్చిన ఆయన సినిమా ‘హిట్’ మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటోన్న విశ్వక్..తన తదుపరి స్కిప్ట్స్ పై మంచి ఫోకస్ పెడుతున్నారు. ఈ సందర్భంగా టీవీ9 యాంకర్ ప్రత్యూషతో జరిగిన స్పెషల్ లైవ్ చాట్ లో విశ్వక్ కీలక విషయాలు వెల్లడించా