తెలుగు వార్తలు » Hero Vimal Controversial Comments
వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తారు. ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. ఆ సరదా వ్యాఖ్య కాస్తా.. హాట్ చర్చగా మారింది. అందరినీ నవ్వులు పూయిస్తోంది. హీరో విమల్, వరలక్ష్మీ కలిసి తాజాగా.. ‘కాన్ని రాశి’ అనే సినిమాలో నటించారు. తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో విమల్.. హీరోయిన్ వర�