తెలుగు వార్తలు » Hero Vikram New Look
హీరో విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలోని లుక్ రిలీజ్ అయ్యింది. విభిన్న పాత్రల్లో నటించే చియాన్ ఈ చిత్రంలోనూ కొత్త తరహా పాత్రలో నటించబోతున్నట్లు ఈ లుక్‌తో అర్థమవుతోంది.