తెలుగు వార్తలు » Hero Vijay's fans attack theater
విజయ్ విజిల్ సినిమా సందర్భంగా.. చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయ్ సినిమా విజిల్ ప్రివ్యూలను రద్దు చేయడంతో.. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో.. వారు థియేటర్లపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అభిమాన నటుడు సినిమాకు ప్రివ్యూలు లేకుండా చేస్తారా అంటూ.. ఫ్యాన్స్ పెద్ద గొడవ చేశారు. అదే విధ్వంసాని�